Reliance Jio, the latest entrant in India's telecom sector has increased the rate of its popular 84-day Rs. 399 Dhan Dhana Dhan plan to Rs. 459 from Thursday, under which subscribers get 1GB 4G data per day, according to information published on the company's website. <br />రిలయన్స్ జియో మరో సారి మరిన్ని ఆఫర్లతో ముందుకు వచ్చింది.ధనా ధన్ ఆఫర్లతో మరోసారి జియో దీపావళి పండుగ సంబురాలను ముందుకు తీసుకు వచ్చింది. అయితే ధనా ధన్ ఆఫర్ అయినప్పటికీ పాత రేట్లను కొంత సవరించిందనే అభిప్రాయం కూడ లేకపోలేదు.